డైలాగ్ 1
వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి.. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు ఒంటిపై కనపడాలి...
డైలాగ్ 2
డబ్బుంటేనే మర్యాద.. ప్రేమ...
డైలాగ్ 3
సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ....
డైలాగ్ 4
మాటల్లో ఇంత అహంకారం..
అహంకారం కాదు.. ధైర్యం....
చేతల్లో బలుపు..
బలుపు కాదు.. బలం.....
ఇంత చెడ్డవాడిలా మారిపోతావ్ అనుకోలేదు...
ఐయామ్ నాట్ బ్యాడ్.. ఐయామ్ జస్ట్ రిచ్.....
డైలాగ్ 5
జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు...
ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం....
డైలాగ్ 6
దేవుడు రెడ్ సిగ్నల్ వేశాడు అంటే.. అన్నీ ఆపేయమని అర్థం.....
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.